Mawa Bro song lyrics were written by Kasarla Shyam and the music was composed and sung by Ram Miriyala. Vishwaksen Das Ka Dhamki is the latest Telugu movie of Vishwaksen and Mawa Bro song is one of the hit songs in the Das Ka Dhamki movie. Mawa Bro song lyrics are available in Telugu and English.
Mawa Bro Song lyrics English
Sandhamama raave ante vachindha Rale… rale… Banthipoolu themmante thechindha Thele… thele… Mysore bajjilo mysore untadha Challe… challe… Insta lo kastalu chupimchukuntaraa… Nijame… nijame… Paiki nuvvu chusedokati Lopala inkoti… govinda… Zindagini aado eedo Inkokadevado aadistuntadu bro Andhulo neethone Oka item song ni Paadistuntadu bro Sandamava raave ante vachinda Rale rale… Banthipulu temmante techinda Thele thele… Mysore bajjilo mysore untada Challe challe… Insta lo kastalu chupimchukuntara Nijame nijame… Paiki nuvvu chusedi okati Lopala inkoti govinda Zindagini aado eedo inkkodevado Aadistuntadu bro Andhulo neethone oka item song ni Paadistuntadu bro Zindagi anthe anthe anthe Anthe anthe mava bro Life antha inthe inthe inthe Inthe inthe mava bro Sandamava raave ante vachinda Rale rale… Banthipulu temmante techinda Vontilo fullu shugarunnodu Sweet shopu lo kusunattu Anni untay andetattu Edi kadhu needi ottu Mandi untarru neeku suttu Roju functione jariginattu Sevalenainaa chesi pettu Valla thitle neeku gift-u Nee story lo hero laa Feel-aipothu bathikestuntav mawa bro Zara tairo mawa bro Jokarla ninnu vadesukntu show kottestarro Zindagi anthe anthe anthe Anthe anthe mava bro Life antha inthe inthe inthe Inthe inthe mava bro Zindagi anthe anthe anthe Anthe anthe mava bro Life antha inthe inthe inthe Inthe inthe mava bro Mabbulenni addevachhina Duty chese suryudni apunaa Dabbu chuttu globe tirigina Manishi viluva mathram tagguna Mabbulenni addevachhina Duty chese suryudni apunaa Dabbu chuttu globe tirigina Manishi viluva mathram tagguna Yeh duniya paisa mein doob gaya Paisa paisa paisa… Yeh duniya paisa mein doob gaya
Mawa Bro Song lyrics Telugu
సంధామామా రావే అంటే వచ్చిందా రాలే... రాలే... బంతిపూలు తెమ్మంటే తేచిందా తేలే... తేలే... మైసూర్ బజ్జిలో మైసూర్ ఉంటాడు చల్లే... చల్లే... ఇన్‌స్టాలో కష్టాలు చూపిస్తారా... నిజమే... నిజమే... పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటీ... గోవిందా... జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో అంధులో నీతోనే ఓక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో సందమావా రావే అంటే వచ్చిందా రాలే రాలే... బంతిపూలు తెమ్మంటే తెచిందా తేలే థెలే… మైసూర్ బజ్జిలో మైసూర్ ఉంటాడా చాలే చాలే… ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా నిజమే నిజమే... పైకి నువ్వు చూసేది ఒకటి లోపల ఇంకోటి గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంక్కోడెవడో ఆడిస్తుంటాడు బ్రో అంధులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో జిందగీ అంటే అంతే అంతే అంతే అంతే మావా బ్రో లైఫ్ అంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో సందమావా రావే అంటే వచ్చిందా రాలే రాలే... బంతిపూలు తెమ్మంటే తెచిందా వొంటిలో ఫుల్లు షుగరున్నోడు స్వీట్ షాపులో కూసునట్టు అన్నీ ఉంటాయ్ అందెటట్టు ఏది కాదు నీది ఒట్టు మండి ఉంటార్రు నీకు సుత్తు రోజు ఫంక్షన్ జరిగినట్టు సేవలెనైనా చేసి పెట్టు వల్ల తిట్లే నీకు గిఫ్ట్-యు నీ స్టోరీ లో హీరో లా ఫీల్-అయిపోతు బతికేస్తుంటావ్ మావా బ్రో జరా తైరో మావా బ్రో జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తార్రో జిందగీ అంటే అంతే అంతే అంతే అంతే మావా బ్రో లైఫ్ అంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో జిందగీ అంటే అంతే అంతే అంతే అంతే మావా బ్రో లైఫ్ అంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో మబ్బులెన్ని అడ్డొచ్చినా డ్యూటీ చేసే సూర్యుడిని అపునా డబ్బు చుట్టు గ్లోబ్ తిరిగినా మనిషి విలువ మాత్రము తగ్గును మబ్బులెన్ని అడ్డొచ్చినా డ్యూటీ చేసే సూర్యుడిని అపునా డబ్బు చుట్టు గ్లోబ్ తిరిగినా మనిషి విలువ మాత్రము తగ్గును యే దునియా పైసా మే దూబ్ గయా పైసా పైసా పైసా... యే దునియా పైసా మే దూబ్ గయా
Watch 1 Song Video
More details Mawa Bro song lyrics
Song Name: Mawa Bro
Movie Name: Das Ka Dhamki
Singer: Ram Miriyala
Lyrics Writer: Kasarla Shyam
Music Composer: Ram Miriyala...
Staring credits: Vishwwaksen, Nivetha Pethuraj
Vishwwaksen and Nivetha Pethuraj new Telugu movie Das Ka Dhamki and Mawa Bro song is one of the hit songs in Das Ka Dhamki movie. Ram Miriyala is the singer and music composer for the Mava Bro song. Kasarla Shyam is the lyrics writer and the staring credits goes to Vishwwaksen and Nivetha Pethuraj.
For more Telugu songs with lyrics and videos visit my website.
0 Comments